కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన యాక్షన్-రొమాన్స్ డ్రామా చిత్రం రెట్రో, మే 1, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, మరియు ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1960ల నుండి 1990ల వరకు సాగే కథాంశంతో, ఒక గ్యాంగ్‌స్టర్ తన ప్రేమ కోసం తన గత జీవితాన్ని వదిలేసే ప్రయత్నాన్ని చూపించే కథాంశంతో నడుస్తుంది.
సారంగపాణి జాతకం ఒక తెలుగు కామెడీ డ్రామా చిత్రం, ఇంద్రగంటి మోహనకృష్ణ రచన మరియు దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, రూపా కొడవయూర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల స్పందనలను అందుకుంది.
నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పెత్తురాజ్, రావు రమేష్, రోహిణి , అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ, జబర్దస్త్ మహేష్ తదితరులు.
సంగీత దర్శకులు: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు
ఎడిటర్: అన్వర్ అలీ
దర్శకుడు : విశ్వక్ సేన్
నిర్మాతలు: కరాటే రాజు
విడుదల తేదీ : మార్చి 22, 2023
Rating : 3 / 5.0
నటీనటులు : ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డాక్టర్ శివరాజ్ కుమార్, శ్రియ శరణ్
దర్శకత్వం : ఆర్ చంద్రు
సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : ఆర్ చంద్రు, అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్
విడుదల తేదీ : 17 మార్చ్, 2023
సినిమా నిడివి : 136 నిమిషాలు.
Star Cast: Ranbir Kapoor, Shraddha Kapoor, Anubhav Singh Bassi, Dimple Kapadia, Boney Kapoor, and others.
Director: Luv Ranjan
Language : Hindi
Release Date : 8th March 2023
Runtime: 160.30 Minutes
నటీనటులు : లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్, సుమన్, సిరి హనుమంతు, గోపరాజు రమణ, తదితరులు
రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు
సినిమాటోగ్రఫీ : రామ్ కె. మహేష్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
దర్శకత్వం : చక్రవర్తి రెడ్డి .కె
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2023
ఓటీటీ వేదిక : జీ5
ఎపిసోడ్స్ : 8
వెబ్ సిరీస్ : బ్రీత్ ఇన్ టూ ది షాడోస్
నటీనటులు : అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్, అమిత్ సద్, నవీన్ కస్తూరియా, సయామీ ఖేర్
దర్శకుడు : మయాంక్ శర్మ
నిర్మాతలు : విక్రమ్ మల్హోత్రా మరియు అబదంతియ ఎంటర్టైన్మెంట్
సంగీత దర్శకులు: కరణ్ కులకర్ణి
సినిమాటోగ్రఫీ : ఎస్. భరద్వాజ్
ఎడిటర్ : సుమీత్ కోటియన్
ది నైట్ మేనేజర్ ( వెబ్ సిరీస్)
స్ట్రీమింగ్ వేదిక: హాట్ స్టార్
నటులు: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళి పాళ, తిలోత్తమ షోమ్, అరిస్టా మెహతా, తదితరులు.
ఉన్నిముకుందన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మాలికాపురం’. మళయాళంలో డిసెంబర్ 30న విడుదలై బిగ్ హిట్ గా నిలచిన ‘మాలికాపురం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు.