Raghukula tilaka rara song lyrics
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా

నుదిటిన కస్తూరి తిలకం.. చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం.. చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి.. నీ మెడలో వేసెద రారా మల్లెలు మాలలు కట్టి.. నీ మెడలో వేసెద రారా
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా
వెండి గిన్నెలో పాలు.. అవి నీకై ఉంచితి రారా వెండి గిన్నెలో పాలు.. అవి నీకై ఉంచితి రారా అల్లరి చేయగా మాని.. నువ్ అరగించగ రారా అల్లరి చేయగా మాని.. నువ్ అరగించగ రారా
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా
బుగ్గన చుక్క పెట్టీ.. నీ కనులకు కాటుక పెట్టీ బుగ్గన చుక్క పెట్టీ.. నీ కనులకు కాటుక పెట్టీ మనసును మాలను చేసి.. నీ మెడలో వేసేద రారా మనసును మాలను చేసి.. నీ మెడలో వేసేద రారా
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా
రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకా రారా.. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా
కోసల రామా రారా.. కౌసల్య రామా రారా కోసల రామా రారా.. కౌసల్య రామా రారా