Lali lali anu raagam song lyrics in telugu - లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె - లిరిక్స్


Lali lali anu raagam song lyrics in telugu

ఆ.. ఆ.. ఆ.. లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆ.. పగటి బాధలన్ని మరచిపొవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం

సమగప పమపమా గరి గారిసని సమగప పమపమా... సమగప పమపమా గరి గరిసని సమగప సగమా... ఆ.. గమ దదమ నినిద సనిరి సా నిదప గమ దదమ నినిద గరిసనిదపమగ

ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెల్లద సా.. సరిగరి గ గరి గపమగ ఎదొ అంటుంది కోయెల పాట రాగం ఆలకించద సా.. సరిగరి గ గరి గదమగ అన్ని వైపుల మధువనం... పూలు పూయద అను క్షణం అనువనువున జీవితం... అంద చేయద అమృతం

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచె గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం

చిత్రం: ఇందిర రచన: సిరివెన్నెల సంగీతం: ఏ ఆర్ రహ్మాన్ గానం: హరిహరన్

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support